Pro Kabaddi 2017: Telugu Titans Thrash Tamil Thalaivas 32-27 in Opener | Oneindia Kannada

2017-07-29 5

Telugu Titans defeated debutants Tamil Thalaivas 32-27 in the opening match of the Pro Kabaddi League (PKL), which got underway at a nearly-full Gachibowli Indoor Stadium on Friday.


గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన జోన్‌-బి తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ 32-27తో అరంగేట్రం జట్టు తమిళ్‌ తలైవాస్‌ను ఓడించి బోణీ కొట్టింది
ఆరంభ పోరులో టైటాన్స్‌దే పూర్తి ఆధిపత్యం. తలైవాస్‌ సారథి అమిత్‌ కుమార్‌ను సమర్థవంతంగా అడ్డుకుని ఆ జట్టుపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచింది. రెండో నిమిషంలో తమిళ్‌ ఆటగాడు ప్రపంజన్‌ బోనస్‌ పాయింట్‌తో ఖాతా తెరవగా.. టైటాన్స్‌ తరఫున రాకేశ్‌ కుమార్‌ బోణీ చేశాడు. తొలి పోరులోనే కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి పది రైడ్‌ పాయింట్లతో, యువ ప్లేయర్‌ విశాల్‌ భరద్వాజ్‌ అద్భుత డిఫెన్స్‌తో. తమిళ్‌ తలైవాస్‌ను టైటాన్స్‌ ఓడించింది

Free Traffic Exchange